పోటీ మరింత తీవ్రం...! 27 d ago

featured-image

నగరాల్లో క్విక్ కామర్స్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో.. ఈ రంగంలో పోటీసైతం అదే స్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతం జొమాటోకు చెందిన బ్లింక్ ఇట్ ,స్విగ్గీ , ఇన్ స్టామార్ట్ ఈ రంగంలో ఆధిపత్యంలో ఉండగా ..ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వడి వడిగా అడుగులు వేస్తోంది. వచ్చే సంవత్సరం క్విక్ కామర్స్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD